సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Feb 16 2026 7:37 AM | Updated on Feb 16 2026 7:37 AM

సోమవా

సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

బడాయి లెక్కల బడ్జెట్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ బడాయి లెక్కలతో నిండిపోయింది.

జిల్లాకు రిక్తహస్తం చూపించారు. సంక్షేమం, అభివృద్ధికి కేటాయింపులు లేవు. కాగితాల లెక్కలు మాత్రమే చూపారు. సూపర్‌ సిక్స్‌ పథకాలకు ఠికాణా లేదు. బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్లని చెప్తున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఆ మేరకు చేసిన అప్పులు కూడా చెప్పాలి.

– వంటెద్దు వెంకన్నాయుడు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి

ప్రజలకు ద్రోహం చేశారు

కూటమి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ప్రజలకు తీవ్ర ద్రోహం చేశారు. సూపర్‌ సిక్స్‌

హామీలకు మంగళం పాడేశారు. అభివృద్ధికి కూడా పెద్దగా నిధులు కేటాయించలేదు. ఆరోగ్యశ్రీకి అరకొర బడ్జెట్‌ కేటాయించి పేదలకు ఆరోగ్య భద్రతను పూర్తిగా విస్మరించారు. ఇది ముమ్మాటికీ నమ్మించి ఓట్లేయించుకుని ప్రజలను మోసం చేయడమే. ఇలా చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే.

– గొల్లపల్లి సూర్యారావు, వైఎస్సార్‌ సీపీ రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జి

సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20261
1/2

సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20262
2/2

సోమవారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement