వాతావరణం పొడిగా ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది.
చదువుతో పాటు ఆటలు..
నాన్న హర్జి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నేను కూడా హసన్‌పర్తి లోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు చదివాను. ఫాతి మా స్కూల్‌లో టెన్త్ పూర్తయింది. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుంది. మా గురువులు మాపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. చదువుతో పాటు ఆటపాటలు నేర్పించేవారు. అప్పుడు సెల్‌ఫోన్లు లేవు. జంక్ ఫుడ్ దొరికేది కాదు. బడి ముందర పండ్లు అమ్మేవారు. ఇప్పటికీ మా గురువులు కళ్లలో మెదులుతూనే ఉంటారు. వారంటే ఎనలేని అభిమానం. – డాక్టర్ సాధన, డీఎంహెచ్‌వో


