పంటమార్పిడిపై ప్రత్యేక శ్రద్ధ | - | Sakshi
Sakshi News home page

పంటమార్పిడిపై ప్రత్యేక శ్రద్ధ

May 29 2026 2:19 AM | Updated on May 29 2026 2:19 AM

ప్రపంచంలో యుద్ధవాతావరణ పరిస్థితులు, రానున్న వానాకాలం సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు పరిగణలోకి తీసుకుని పంటల మార్పిడిపై ప్రత్యేక శ్రద్ధవహించాలని వ్యవసాయ యూనివర్శిటీ నుంచి సూచిస్తున్నారు. ఆదిశగా ఇప్పటికే రైతులను అవగాహన పరుస్తున్నాం. పదెకరాలు పత్తి పండించే ఓ రైతు ఐదెకరాలు ఆ పంట సాగు చేయగా, మిగతా స్వల్పకాలిక పంటలు సాగు చేసిన పక్షంలో దేశ అవసరాలకు ఉపయోగపడే పంటల దిగుబడులను అందించేందుకు ఆస్కారం ఉంటుంది.

– డా.శ్రీధర్‌ చౌహన్‌, ప్రధాన శాస్త్రవేత్త,

వ్యవసాయ పరిశోధన స్థానం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement