రిపోర్టర్ ను పరామర్శించిన టీపీసీసీ చీఫ్ | TPCC chief uttam kumar reddy consoles lady reporter | Sakshi
Sakshi News home page

రిపోర్టర్ ను పరామర్శించిన టీపీసీసీ చీఫ్

May 16 2015 7:02 PM | Updated on Sep 3 2017 2:10 AM

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ టూర్ కవరేజ్ లో గాయపడి అపోలోలో చికిత్స పొందుతున్న మహిళా రిపోర్టర్ ను కలిసి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు.

హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ టూర్ కవరేజ్ లో గాయపడి అపోలోలో చికిత్స పొందుతున్న మహిళా రిపోర్టర్ ను కలిసి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ కూడా ఆసుపత్రికి వెళ్లారు. చికిత్సకయ్యే ఖర్చును తమ పార్టీనే భరిస్తుందని నేతలు ఆమెకు భరోసా ఇచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు రూ. 10లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీని పూర్తిగా ఒకే దఫాలో అమలు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement