యోగేశ్వర్ దత్‌కు స్వర్ణం | Sasari International Wrestling Tournament | Sakshi
Sakshi News home page

యోగేశ్వర్ దత్‌కు స్వర్ణం

Jun 1 2015 3:33 AM | Updated on Sep 3 2017 3:01 AM

భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ (65 కేజీలు) ఇటలీలో జరిగిన ససారీ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం సాధించాడు.

భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ (65 కేజీలు) ఇటలీలో జరిగిన ససారీ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం సాధించాడు. యోగేశ్వర్‌తోపాటు అమిత్ దహియా (57 కేజీలు), ప్రవీణ్ రాణా (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) కూడా భారత్‌కు పసిడి పతకాలు అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement