హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ | hyderabad Literary Festival will start from January 24 | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్

Jan 18 2014 2:58 AM | Updated on Sep 2 2017 2:43 AM

ప్రతి ఏటా జరిగే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఈ సంవత్సరం జనవరి 24, 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంగణాల్లో (ఆషియానా, లామకాన్, కళాకృతి, సప్తపర్ణి) జరగనుంది.

ప్రతి ఏటా జరిగే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఈ సంవత్సరం జనవరి 24, 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంగణాల్లో (ఆషియానా, లామకాన్, కళాకృతి, సప్తపర్ణి) జరగనుంది. ఈసారి రాజమోహన్ గాంధీ, మల్లికా సారాభాయ్, ఆనంద్ గాంధీ, మృదులా గార్గ్, సుబోధ్ సర్కార్, గీతా హరిహరన్ తదితరులు పాల్గొంటారు. ఈసారి హిందీ సాహిత్యం మీద ప్రధాన దృష్టి ఉంటుంది. ముషాయిరాలకు కూడా కొదవ లేదు. ఈసారి ప్రత్యేకం- ఐరిష్ సాహిత్య బృందం. అందరూ ఆహ్వానితులే. వివరాలకు: http://www.hydlitfest.org  చూడండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement