విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు బుధవారం ఆందోళన నిర్వహించారు.
మినిస్టర్ క్వార్టర్స్ వద్ద వైఎస్ఆర్సీపీ ధర్నా
Nov 30 2016 12:43 PM | Updated on May 29 2018 3:40 PM
హైదరాబాద్: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు బుధవారం ఆందోళన నిర్వహించారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు వెంటనే విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
Advertisement


