'నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం' | cm kcr speech on Water allocations at assembly | Sakshi
Sakshi News home page

'నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం'

Mar 12 2016 2:47 PM | Updated on Aug 14 2018 10:54 AM

'నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం' - Sakshi

'నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం'

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రానికి 950 టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదని ఆరోపించారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో ఉదయం చర్చ జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement