నేటి నుంచి సిద్దవటంలోని శ్రీ నలందాస్కూల్‌లో రాయలసీమస్థాయి చెకుముకి రచయితల వర్క్‌షాపు,జరుగుతుందని రాజంపేట జేవీవీ డివిజన్ ఇన్‌చార్జ్ రౌఫ్‌బాషా తెలిపారు.
నందలూరు: నేటి నుంచి సిద్దవటంలోని శ్రీ నలందాస్కూల్‌లో రాయలసీమస్థాయి చెకుముకి రచయితల వర్క్‌షాపు,జరుగుతుందని రాజంపేట జేవీవీ డివిజన్ ఇన్‌చార్జ్ రౌఫ్‌బాషా తెలిపారు. 2వ తేదీన రాజంపేట, కోడూరు నియోజకవర్గ జెవివి కార్యకర్తల శిక్షణా కార్యక్రమం, 3వ తేదీన జిల్లాస్థాయి మ్యాజిక్ వర్క్‌షాపు, అదేరోజు జేవీవీ కార్యకర్తలు కడప నుంచి సిద్దవటం వరకు కళ్లకు గంతలు కట్టుకుని ద్విచక్రవాహనాలలో ర్యాలీగా వస్తారని ఆయన తెలిపారు.