ల్యాండ్ పూలింగ్కు రైతుల షాక్ | ap farmers turn back from land pooling | Sakshi
Sakshi News home page

ల్యాండ్ పూలింగ్కు రైతుల షాక్

Mar 7 2015 3:06 PM | Updated on Aug 18 2018 6:29 PM

ల్యాండ్ పూలింగ్కు రైతుల షాక్ - Sakshi

ల్యాండ్ పూలింగ్కు రైతుల షాక్

రాజధాని ప్రాంత రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాకిచ్చారు.

రాజధాని ప్రాంత రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాకిచ్చారు. ల్యాండ్ పూలింగ్కు అంగీకార పత్రాలు ఇచ్చిన రైతులు కూడా వాటిని వెనక్కి తిరిగి ఇచ్చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు.

మంగళగిరి మండలం నవులూరులోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట బేతపూడి రైతులు ఆందోళన ప్రారంభించారు. తమకు భూములు ఇవ్వడం ఇష్టం లేదంటూ డిప్యూటీ కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. గతంలో తామిచ్చిన అంగీకార పత్రాలను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement