యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం: ప్రధాని మోదీ | Iwanto tell Pakistan that India is ready to fight with poverty: PM Modo | Sakshi
Sakshi News home page

Sep 24 2016 6:24 PM | Updated on Mar 20 2024 3:13 PM

ఉరీ ఉగ్రదాడి అనంతరం తొలిసారిగా బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ పాకిస్థాప్ పై నిప్పులు చెరిగారు. 18 మంది జవాన్లను పోగొట్టుకున్న ఉరీ ఘటనను భారత్ ఎన్నటికీ మర్చిపోదని అన్నారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో భాగంగా శనివారం కేరళలోని కోజికోడ్ లో ఏర్పాటుచేసిన కార్యకర్తల సభలో ఆయన మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement