తక్కువ వడ్డీతో కారు లోన్ ఇచ్చే బ్యాంకులు | Banks For Car Loans At Low Interest Rates | Sakshi
Sakshi News home page

తక్కువ వడ్డీతో కారు లోన్ ఇచ్చే బ్యాంకులు

Apr 20 2026 9:17 PM | Updated on Apr 20 2026 9:17 PM

Banks For Car Loans At Low Interest Rates

ఈ రోజుల్లో కార్ల వినియోగం సర్వ సాధారణం అయిపోయింది. కేవలం విలాసానికి మాత్రమే కాకుండా.. ఒక ప్రాథమిక అవసరంగా మారిపోయింది. అయితే కారు కొనేవారిలో చాలామంది బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. కానీ కారు లోన్‌లకు ఉత్తమ వడ్డీ రేట్లను అందించే బ్యాంకుల గురించి బహుశా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.

➤యూనియన్ బ్యాంక్: 7.40 శాతం నుంచి 9.45 శాతం వరకు
➤పంజాబ్ నేషనల్ బ్యాంక్: 7.60 శాతం నుంచి 10.70 శాతం వరకు
➤బ్యాంక్ ఆఫ్ బరోడా: 7.60 శాతం నుంచి 11.35 శాతం వరకు
➤కెనరా బ్యాంక్: 7.45 శాతం నుంచి 11.45 శాతం వరకు
➤బ్యాంక్ ఆఫ్ ఇండియా: 7.60 శాతం నుంచి 12.55 శాతం వరకు
➤స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 8.70 శాతం నుంచి 9.85 శాతం వరకు
➤ఇండియన్ బ్యాంక్: 7.50 శాతం నుంచి 9.65 శాతం వరకు
➤ఐసీఐసీఐ బ్యాంక్: 8.50 శాతం నుంచి ప్రారంభం
➤HDFC బ్యాంక్: 8.50 శాతం నుంచి ప్రారంభం

కారు లోన్ తీసుకునే వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. లోన్ ఇచ్చే బ్యాంకులు కొంతవరకు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి. ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే కాకుండా ఇతర ఫీజులను కూడా వసూలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను ముందుగానే తెలుసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement