ఫామ్‌ హౌస్‌లో శాశ్వత నిద్రలోకి.. | - | Sakshi
Sakshi News home page

ఫామ్‌ హౌస్‌లో శాశ్వత నిద్రలోకి..

Jun 12 2026 6:09 AM | Updated on Jun 12 2026 6:09 AM

సాయంత్రం ఫామ్‌హౌస్‌ ఆవరణలో ప్రభుత్వ గౌరవ వందనాలతో భారతీరాజా అంత్యక్రియలు జరిగాయి. ఆయన భౌతికకాయం తన ప్రాణప్రదమైన మట్టిలో కలిసిపోయింది. ఆయన లేకపోయినా, ఆయన సృష్టించిన అద్భుతమైన చిత్రాల రూపంలో భారతీరాజా ఎప్పటికీ మన మధ్యే ఉంటారు. భారతీరాజా పార్థివదేహాన్ని చూసి అక్కడికి వచ్చిన ప్రజలు, అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అంత్యక్రియల ప్రాంగణానికి చేరుకున్న నామ్‌ తమిళర్‌ కట్చి నేత, దర్శకుడు సీమాన్‌, రచయిత వైరముత్తులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. భారతీరాజా కుమార్తెను జననీని, భారతీరాజా సోదరుడు జయరాజ్‌ను వారు కన్నీటి పర్యంతంతో ఓదార్చారు.

మాజీమంత్రి సెల్లూరు రాజు రాక

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement