పోలీసు దుస్తులతో వేడుకలు | - | Sakshi
Sakshi News home page

పోలీసు దుస్తులతో వేడుకలు

Jun 12 2026 6:09 AM | Updated on Jun 12 2026 6:09 AM

వేలూరు: వేలూరు జిల్లా ఒడుగత్తూరు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 32 సంవత్సరాల వయస్సు గల వివాహిత ఈమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఈమె భర్త రైతు. ఈ నేపథ్యంలో మేల్‌ అరసంబట్టు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ కుమరేషన్‌తో అక్రమ సంబంధం కలిగి ఉంది. ఈమెకు పోలీస్‌ దుస్తులు వేసుకోవాలని ఆశ ఉండేది. బుధవారం వేలూరులోని ఒక బేకరీలో నిర్వహించిన కుమరేషన్‌ జన్మదినోత్సవ వేడుకల్లో ఆమె డీఎస్పీ దుసుల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో వేలూరు నార్త్‌ పోలీసులు వాహణ తనఖీలు చేపట్టారు. ఆ సమయంలో డీఎస్‌పి దుస్తువులు వేసుకున్న మహిళ వద్ద విచారణ జరిపారు. కాగా నిందితురాలు ఉమాహేశ్వరిపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తేలడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement