బేబీ రూపశ్రీకి మంత్రి కేటీఆర్ చేయూత | Minister ktr support to the Baby rupasri | Sakshi
Sakshi News home page

బేబీ రూపశ్రీకి మంత్రి కేటీఆర్ చేయూత

Feb 16 2016 4:37 AM | Updated on Aug 30 2019 8:24 PM

బేబీ రూపశ్రీకి మంత్రి కేటీఆర్ చేయూత - Sakshi

బేబీ రూపశ్రీకి మంత్రి కేటీఆర్ చేయూత

కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న మహబూబ్‌నగర్‌కు చెందిన నిరుపేద బాలిక బేబీ రూపశ్రీ శస్త్రచికిత్సకుఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు చేయూతనందించారు.

సాక్షి, హైదరాబాద్: కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న మహబూబ్‌నగర్‌కు చెందిన నిరుపేద బాలిక బేబీ రూపశ్రీ శస్త్రచికిత్సకుఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు చేయూతనందించారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు రూ. 30 లక్షలు ఖర్చు అవుతుండగా, ప్రభుత్వం నుంచి రూ. 15 లక్షలు ఆయన మంజూరు చేయించారు. మిగిలిన మొత్తాన్ని ‘ది నెస్ట్ అసోసియేషన్’ వివిధ దాతల నుంచి విరాళాల రూపంలో సేకరించింది. బాలికకు సోమవారం గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స చేసినట్లు ది నెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌బాబు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement