మరో ఎన్టీఆర్!! | After Sr.NTR and Jr.NTR, now it is Master NTR | Sakshi
Sakshi News home page

మరో ఎన్టీఆర్!!

Nov 14 2014 1:09 AM | Updated on Sep 2 2017 4:24 PM

మరో ఎన్టీఆర్!!

మరో ఎన్టీఆర్!!

ఎన్టీఆర్ మునిమనవడు, హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీరామారావు నటునిగా పరిచయం కానున్నాడు.

ఎన్టీఆర్ మునిమనవడు, హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీరామారావు నటునిగా పరిచయం కానున్నాడు. జె.వి.ఆర్ దర్శకత్వంలో సి.హెచ్.వెంకటేశ్వరరావు, జె.బాలరాజు కలిసి పూర్తిస్థాయి బాలలతో నిర్మించనున్న ‘దానవీరశూరకర్ణ’ చిత్రం కోసం నిర్వహించిన టాలెంట్ హంట్‌లో విజేతగా నిలిచి ఈ చిన్ని ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రను దక్కించుకున్నాడు.

తమ చిత్రం ద్వారా మాస్టర్ ఎన్టీఆర్ పరిచయం కావడం ఆనందంగా ఉందనీ, పిల్లలకు మంచి శిక్షణ ఇచ్చి తగు సమయం తీసుకొని ఈ సినిమా చేస్తామనీ దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్.సుధాకరరెడ్డి, నిర్వాణ నిర్వహణ: కాజా సూర్యనారాయణ.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement