రాజేంద్రనగర్‌లో దొంగల బీభత్సం: దంపతులపై దాడి | Thieves Killed A Man And Robbed Gold In Hyderabad | Sakshi
Sakshi News home page

Aug 17 2018 7:04 PM | Updated on Mar 22 2024 11:30 AM

 నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోని దంపతులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన రాజేంద్రనగర్‌లోని తిరుమలనగర్‌లో గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. వివరాలు.. రాజేంద్రప్రసాద్‌ అగర్వాల్‌ ఇంట్లో దొంగలు పడ్డారు. అగర్వాల్‌, ఆయన భార్యపై దాడి చేసి 40 తులాల బంగారాన్ని, 50 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. 

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement