అసెంబ్లీ రద్దుపై హైకోర్టులో సర్కారుకు ఊరట | High Court Rejects Petition Against Telangana Assembly Dissolution | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ రద్దుపై హైకోర్టులో సర్కారుకు ఊరట

Oct 13 2018 7:41 AM | Updated on Mar 20 2024 3:46 PM

అసెంబ్లీ రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు కొట్టేసింది. అసెంబ్లీ రద్దుకు మంత్రి మండలి సిఫారసు చేసినప్పుడు రాజ్యాంగంలోని అధికరణ 174(2)(బీ) కింద.. రద్దు ఉత్తర్వులు జారీచేసే అధికారం గవర్నర్‌కు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement