కాంగ్రెస్‌ పార్టీకి వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌ రాజీనామా | Former Union Minister Vyricherla Kishore Chandra Deo Resigns Congress Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీకి వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌ రాజీనామా

Feb 3 2019 6:19 PM | Updated on Mar 22 2024 11:31 AM

కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో మిత్రులతో చర్చించిన అనంతరం ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. రాజీనామా పత్రాన్ని శనివారమే పార్టీ అధిష్టానానికి పంపానని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని అన్నారు.  కాంగ్రెస్‌ రూపొందించిన ఏపీ విభజన చట్టంలో లోపాలున్నాయని విమర్శించారు. పార్టీలో తనలాంటి సీనియర్లకు గౌరవం లేదని వాపోయారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement