పాకిస్థాన్‌లో క్రికెట్ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో..అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రపంచకప్ టోర్ని నుంచి నిష్క్రమించిన పాక్ మహిళా జట్టుకు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇంటికి వెళ్లడానికి కనీస సౌకర్యం కల్పించలేదు
Jul 19 2017 9:02 AM | Updated on Mar 21 2024 8:49 PM