సగం గెలవకుంటే రాజీనామా: షబ్బీర్ | Mohammad Ali Shabbir about congress party | Sakshi
Sakshi News home page

Oct 25 2016 7:56 AM | Updated on Mar 21 2024 9:02 PM

వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సగంకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని.. అలా గెలవని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ సవాల్ విసిరారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తప్పుడు సర్వేలు మానుకొని పార్టీలు మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు సిద్ధంకావాల న్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement