'మందిని ముంచినవారు మాట్లాడుతున్నారు' | laxmi parvathi fire on ap ministers | Sakshi
Sakshi News home page

Oct 12 2015 11:23 AM | Updated on Mar 22 2024 10:49 AM

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని లక్ష్మీ పార్వతి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement