బుల్లెట్‌ ట్రైన్‌తో దూసుకెళ్తాం: మోదీ | India starts work on bullet train line with Japan | Sakshi
Sakshi News home page

Sep 14 2017 4:01 PM | Updated on Mar 22 2024 11:31 AM

బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుతో దేశ ఆర్థిక వృద్ధి పరుగులు పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాలు, ప్రజల మధ్య దూరం తగ్గడంతో హైస్పీడ్‌ కనెక్టివిటీ ఫలితంగా ఉత్పాదకత పెరుగుతుందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement