కుప్పకూలిన భవనం : నలుగురికి గాయాలు | 4 injured as under-construction building collapses at kakatiya hills in Madhapur | Sakshi
Sakshi News home page

Aug 29 2016 9:25 AM | Updated on Mar 21 2024 8:43 PM

మాదాపూర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కాకతీయ హిల్స్‌లో నిర్మాణంలో ఉన్న నూతన భవనం పిల్లర్ ఒక్కసారిగా కుప్పకూలింది. అదే సమయంలో అక్కడ పని చేస్తున్న నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement