ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అస్వస్థత | YSRCP Leader Ummareddy Venkateswarlu Hospitalized | Sakshi
Sakshi News home page

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అస్వస్థత

Jul 31 2019 1:34 PM | Updated on Mar 20 2024 5:21 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు కలెక్టరేట్‌ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో వాంతులు కావడంతో అక్కడి వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement