విశాఖ కిడ్నీ రాకెట్‌ కేసు త్రిసభ్య కమిటీ | Visakhapatnam Kidney Racket Case Government Appoints 3 Members Committee | Sakshi
Sakshi News home page

విశాఖ కిడ్నీ రాకెట్‌ కేసు త్రిసభ్య కమిటీ

May 13 2019 4:43 PM | Updated on Mar 22 2024 11:17 AM

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌ కేస్‌ విచారణకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. కేజీహెచ్‌ సూపరిండెంట్‌ డాక్టర్‌ అర్జున్‌, జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ నాయక్‌, డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ తిరుపతి రావులు కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ క్రమంలో కమిటీ సభ్యులు సోమవారం శ్రద్ధ ఆస్పత్రిని సందర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement