ఎమ్మెల్యే హత్య: బీజేపీ నేతపై కేసు నమోదు | Police Filed FIR On BJP Leader Mukul Roy | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే హత్య: బీజేపీ నేతపై కేసు నమోదు

Feb 10 2019 6:29 PM | Updated on Mar 22 2024 11:14 AM

 తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సత్యజిత్‌ బిశ్వాస్‌ హత్యకేసులో బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత ముకుల్‌ రాయ్‌పై కేసు నమోదు అయినట్లు నదియా పోలీసులు తెలిపారు. కృష్ణగంజ్‌ శాసన సభ్యుడైన బిశ్వాస్‌ను శనివారం రాత్రి దుండుగులు కాల్చిచంపిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement