ఫన్ బకెట్‌తో ఫేమస్ అయిన భార్గవ్, నిత్య ఇప్పటికీ తమదైన హాస్యంతో ఉనికిని చాటుకుంటున్నారు. వారి కామెడీకి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటారు. టిక్‌టాక్ పుణ్యమాని వీళ్లిద్దరూ ఈ యేడు సెన్సేషనల్ అయ్యారు. వీళ్ల వీడియోలు చూస్తే ‘ఓ మై గాడ్’ అనకుండా ఉండలేరు.