నార్త్‌కొరియాపై ఐక్యరాజ్య సమితి కఠిన ఆంక్షలు | North Korea warns US of "greatest pain", rejects sanctions | Sakshi
Sakshi News home page

Sep 12 2017 7:18 PM | Updated on Apr 4 2019 3:25 PM

తమపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కఠిన ఆంక్షలు విధించడాన్ని నార్త్‌ కొరియా తోసిపుచ్చింది. అమెరికా కనీవినీ ఎరుగని రీతిలో భారీ మూల్యం చెల్లించుకుంటుందని తీవ్రంగా హెచ్చరించింది. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిళ్లను ధిక్కరించి ఉత్తర కొరియా తాజాగా అణు పరీక్షలకు దిగడంతో ఐరాస భద్రతా మండలి ఆంక్షలు విధించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement