ఎయిమ్స్‌ నుంచి లాలూ ప్రసాద్‌ డిశ్చార్జ్‌ | Lalu Prasad yadav discharged from AIIMS | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్‌ నుంచి లాలూ ప్రసాద్‌ డిశ్చార్జ్‌

May 1 2018 8:33 AM | Updated on Mar 21 2024 7:54 PM

హార్‌ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సోమవారం మధ్యాహ్నం ఎయిమ్స్‌ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయన వీల్‌చైర్‌లో ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ మీడియాతో మాట్లాడారు. తనను బలవంతంగా డిశ్చార్చ్‌ చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు అందిస్తున్న చికిత్స ఇంకా పూర్తి కాలేదని, బలవంతంగా పంపిస్తున్నారని అన్నారు. ’ఇది అన్యాయం. నా ఆరోగ్యం క్షీణింప చేసేందుకు జరుగుతున్న కుట్ర. నేను ఇంకా కోలుకోలేదు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement