బావిలో పడిన చిరుత | In Guwahati, Vet Climbed Down 30-Foot Dry Well To Rescue Trapped Leopard | Sakshi
Sakshi News home page

Dec 14 2017 5:44 PM | Updated on Mar 22 2024 11:27 AM

అసోం రాజధాని గువహటిలో ఓ చిరుత బావిలో పడిపోయింది. అటవీ ప్రాంతం నుంచి నివాస ప్రాంతాల్లోకి వచ్చిన చిరుతపులి స్థానిక గోకుల్‌ నగర్‌లోని సూమారు 30 అడుగుల లోతు ఉన్న బావిలో పడిపోయింది. బావిలో పడిన చిరుత అరుపులు విని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement