మద్యం మత్తులో ఎమ్మెల్యే హల్‌చల్‌ | Drunk BJP MLA flaunts guns, dances at a party | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో ఎమ్మెల్యే హల్‌చల్‌

Jul 10 2019 2:04 PM | Updated on Mar 20 2024 5:16 PM

మద్యం మత్తులో ఓ బహిష్కృత ఎమ్మెల్యే హల్‌చల్‌ చేశారు. మద్దతుదారులను ఉత్సాహపరిచేందుకు తుపాకులను చేతపట్టుకుని చిందులు వేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్‌ సింగ్‌ చాంపియన్‌ ఓ జర్నలిస్ట్‌ను బెదిరించిన కారణంగా పార్టీనుంచి సస్పెండ్‌ అయ్యారు. అయినప్పటికీ ఆయన తీరులో మార్పురాలేదు. కొద్దిరోజుల క్రితం మద్యం మత్తులో తుపాకులను పట్టుకుని డ్యాన్స్‌ చేస్తూ కెమెరాకు చిక్కారు. కాలు ఆపరేషన్‌ తర్వాత కోలుకున్న ఆయన మద్దతు దారులతో కలిసి చిందులు వేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement