ఆస్ట్రేలియాకు చెందిన ఓ యువతి ఇందుకు భిన్నంగా! ఓ అడుగు ముందుకు వేసి ఓ రాతి వంతెనను ప్రేమించింది. ప్రేమించటమే కాకుండా పెళ్లి కూడా చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన జోడి రోస్ అనే యువతి కొన్ని సంవత్సరాల క్రితం ఫ్రాన్స్‌కు వచ్చి అక్కడే స్థిరపడింది. ఆమె ఉంటున్న సెరెట్ ప్రదేశంలోని టెక్ నదిపై ఉన్న 14వ శతాబ్దపు ‘లీ పాంట్ డు డయాబుల్’ అనే వంతెనపై పలుమార్లు ఆమె ప్రయాణించింది. ఆప్పుడే జోడి రోస్ ఆ వంతెనతో ప్రేమలో పడింది.