మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ విజయభాస్కర్... రేణిగుంట చెక్‌పోస్ట్ మార్గంలో వెళ్లే ప్రతి లారీ డ్రైవర్‌కు ఈ పేరు సుపరిచితమే... చెక్‌పోస్ట్ మీదుగా వెళ్లే ప్రతి వాహనదారుడు ముడుపులు సమర్పించుకోవాల్సిందే... దారి మళ్లించి వెళ్లిన వాహనాలను వెంబడించి మరీ అక్రమ వసూళ్లు చేపట్టే ఘనుడు