రామమందిరం కేసులో స్వామికి చుక్కెదురు | supreme court declines to hear subramanian swamy in ram mandir issue | Sakshi
Sakshi News home page

Mar 31 2017 6:01 PM | Updated on Mar 22 2024 11:07 AM

అయోధ్యలో రామమందిరం నిర్మాణం విషయంలో సీనియర్ న్యాయవాది, బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement