నాలుగు రోజులపాటు కురిసిన భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేశాయి. వర్షాల ధాటికి విల్లూపురం, వెల్లూరు, కాంచీపురం జిల్లాల్లో మంగళవారం 8 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 79కి చేరింది.
Nov 18 2015 9:30 AM | Updated on Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
Advertisement
