మహిళా రియల్టర్‌ అరుణారెడ్డిపై పీడీ యాక్ట్‌ | rachakonda police invoke pd act against realtor arunareddy | Sakshi
Sakshi News home page

Oct 12 2017 7:42 PM | Updated on Mar 20 2024 12:00 PM

వైట్‌ కాలర్‌ మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి... తిరిగి వాటిని చెల్లించకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్న మహిళా రియల్టర్‌ అరుణా రెడ్డి (47)పై పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement