పోలవరం కుడి కాల్వకు గండి | polavaram right canal damaged | Sakshi
Sakshi News home page

Aug 1 2016 10:31 AM | Updated on Mar 20 2024 3:11 PM

కృష్ణా జిల్లా సీతారాంపురం-పల్లెర్లముడి వద్ద పోలవరం కుడి కాల్వకు గండి పడింది. దీంతో రామిలేరులోకి భారీగా వరద నీరు చేరుతోంది. కాల్వకు గండి పడడంతో పట్టిసీమ నుంచి నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. పట్టిసీమ నీటి సామర్థ్యం 8400 క్యూసెక్కులు.

Advertisement
 
Advertisement
Advertisement