రాజీనామాలపై వెనక్కి తగ్గిన సీమాంధ్ర మంత్రులు | Central ministers step back on resignations | Sakshi
Sakshi News home page

Dec 6 2013 1:04 PM | Updated on Mar 21 2024 6:14 PM

రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించనందుకు నిరసనగా రాజీనామాలు అంటూ హడావుడి చేసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలపై వెనక్కి తగ్గారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాలపై కొత్త నాటకానికి తెర తీశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement