నటి కృతి సనన్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు కారణం.. అనిల్ కపూర్, అర్జున్ కపూర్ నటించిన ‘ముబారకన్’ సినిమాలోని ‘హవా.. హవా..’ అనే పాటకు చేసిన డ్యాన్స్ వీడియోను ప్రమోట్ చేయడమే. తొలుత బాలీవుడ్ విమర్శకుడు కేఆర్‌కే స్పందించాడు. కృతిసనన్ నటించిన రాబ్తా ఫ్లాఫ్ కావడంతో నటి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారని, అందుకే ఆమె ఇలా పిచ్చి గంతులు వేస్తున్నారని కేఆర్‌కే ట్వీట్ చేశాడు.