
వై.ఎస్.జగన్‌తో అరకు ఎంపీ కుటుంబం భేటీ
వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు
జగన్‌మోహన్‌రెడ్డితో అరకు ఎంపీ
తనూజరాణి, చెట్టి వినయ్, అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ
సాక్షి,పాడేరు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు,మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి,ఆమె భర్త చెట్టి వినయ్,అరకు మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీఈసీ మెంబర్ చెట్టి పాల్గుణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో వారంతా అధినేతను కలిసి జిల్లాలోని వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలను వివరించారు.