ఒక్కసారిగా కుప్పకూలిన వాక్‌వే | Indonesia: Floor collapses at Jakarta Stock Exchange | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా కుప్పకూలిన వాక్‌వే

Jan 16 2018 8:40 AM | Updated on Mar 21 2024 9:10 AM

జకార్తాలోని ఇండోనేషియా స్టాక్ ఎక్చ్సేంజ్‌ భవనంలో  సోమవారం తీవ్ర  ప్రమాదం సంభవించింది. భవనంలోని  ఒక అంతస్తు  ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో వివిధ  కార్యాలయాలతో  నిత్యం రద్దీగా ఉండే  మల్టీ స్టోరీడ్‌(32) బిల్డింగ్‌ ప్రమాదంతో  భయానక వాతవరణం నెలకొంది.  ప్రమాదానికి కారణాలు  తెలియరాలేదు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement