అసెంబ్లీ అయినా.. గోల్కొండ కోటైనా రెడీ | TS congress leaders takes on cm kcr | Sakshi
Sakshi News home page

Aug 27 2016 7:48 PM | Updated on Mar 21 2024 7:53 PM

ముఖ్యమంత్రి కేసీఆర్ వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలను జైలులో పెడతామంటూ ఒక ముఖ్యమంత్రి మంత్రి మాట్లాడటం సరికాదని చెప్పారు. తెలంగాణ సంస్కృతిని కేసీఆర్ నాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement