మన్మోహన్ సింగ్ బెదిరించారు: బైజాల్ | Ex-PM Manmohan Singh told me to go along on 2G, Pradip Baijal | Sakshi
Sakshi News home page

May 26 2015 12:18 PM | Updated on Mar 21 2024 6:38 PM

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై మరో మాజీ ఉన్నతాధికారి విరుచుకుపడ్డారు. 2జీ వ్యవహారంలో సహకరించకుంటే 'హాని' తప్పదని ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ హెచ్చరించారని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) మాజీ చైర్మన్ ప్రదీప్ బైజాల్ ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement