చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారు: అంబటి | Ambati Rambabu About Chandrababu Corporators Buying | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారు: అంబటి

Apr 28 2025 6:46 PM | Updated on Apr 28 2025 7:19 PM

Ambati Rambabu About Chandrababu Corporators Buying

గుంటూరు, సాక్షి: టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కారు. 57 డివిజన్లకుగాను మా సంఖ్యా బలం 44. 17 మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను బెదిరించి తీసుకుపోయారు. చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారు. విప్‌ను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటాం.

Ambati: 17 మందిని కూడా లాగేసుకున్నావ్.. ఇది నీకు న్యాయమేనా బాబు..

Advertisement
 
Advertisement
Advertisement