
అధికారులు సూచనలు ఇవ్వాలి
నాలుగెకరాల్లో సన్నరకం ధాన్యం సాగు చేశాను. ప్రభుత్వం గతేడాది వానాకాలం నుంచి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తోంది. గతనెల నుంచి వానలు అధికంగా ఉన్నాయి. దీంతో వరి పంటకు తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. అధికారులు పొలాలను పరిశీలించి తగు సూచనలు, సలహలు ఇస్తే రైతులకు మేలు జరుగుతుంది.
– కంది కుమార్, రైతు,
కొత్తపల్లి (ఎస్‌ఎం), భూపాలపల్లి
తెగుళ్ల నివారణకు చర్యలు
పంటలు పొట్టదశకు చేరుకున్నాయి. ఈ ఏడాది జిల్లాలో సన్నధాన్యం ఎక్కువగా సాగైంది. ప్రస్తుతం అక్కడ పంటకు వివిధ తెగుళ్లు సోకుతున్నట్లు సమాచారం. రైతులు ఆందోళన పడాల్సిన అవపరం లేదు. వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి సూచనలు, సలహాలు పాటించి పంటలకు కాపాడుకోవాలి.
– బాబురావు, జిల్లా ఇన్‌చార్జ్
వ్యవసాయ శాఖ అధికారి

అధికారులు సూచనలు ఇవ్వాలి