ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఏర్పాటు చేయాలి

Apr 11 2026 9:46 AM | Updated on Apr 11 2026 9:46 AM

జిల్లాలో మామిడి మార్కెట్‌ లేకపోవడంతో తెంపిన కాయలను వరంగల్‌కు తరలించాలి. దీంతో రవాణా ఖర్చులతో పాటు అక్కడ నిర్ణయించిన థరకు విక్రయించాల్సి వస్తోంది. ఇవన్నీ ఇబ్బందుల కంటే గుత్తేదారులకే తోటలను అప్పగిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

– సత్తయ్య, మామిడి రైతు, గట్లమల్యాల

నివేదిక పంపిస్తాం

మామిడి మార్కెట్‌ ఏర్పాటు చేస్తే బాగుటుందని మా ఉన్నతాధికారులకు నివేదికను పంపుతాం. మార్కెట్‌ ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మద్దతు ధర లభిస్తుంది. రైతులకు సైతం మేలు జరుగుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement