
ఏమిటయ్యా ఈ పరేషాన్..?
ఇంకా ఎంతసేపు నిరీక్షించాలో..?
వేలిముద్ర వేస్తూ..
పడిగాపులు కాస్తున్న మహిళలు
అష్టకష్టాలు పడుతూ వస్తున్న వృద్ధుడు
ఎండీయూ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో రేషన్ సరుకులను పొందడంలో వృద్ధులకు కష్టాలు ఎదురవుతున్నాయి. దూరంలోని షాపులకెళ్లి సరుకులను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అక్కడ పడిగాపులు కాయలేక పండుటాకుల కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. నెల్లూరులోని జేమ్స్‌గార్డెన్‌లో గల చౌక దుకాణం వద్ద ఈ పరిస్థితులు కనిపించాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు

ఏమిటయ్యా ఈ పరేషాన్..?

ఏమిటయ్యా ఈ పరేషాన్..?

ఏమిటయ్యా ఈ పరేషాన్..?