
తగ్గిందేలే..
న్యూస్‌రీల్
తగ్గింపు ఇలా..
సెప్టెంబరు 22 నుంచి తగ్గింపు
రూ.కోట్లలో ఔషధాల విక్రయాలు
ఆస్పత్రుల షాపుల్లో మరీ దారుణం
పాత స్టాక్ ఉందంటూ..
సాధారణంగా మార్కెట్‌లో ఉన్న వస్తువులు ధరలు పెరిగాయంటూ వార్తా కథనాలు వెలువడగానే, తక్షణమే వ్యాపారులు పాత వస్తువులపై ఉన్న ఎమ్మార్పీ స్టిక్కర్లకు పెరిగిన ధరల స్టికర్లు అంటించి పాత వస్తువులకు కొత్త రేట్లతో అమ్మకాలు చేసి లాభాలు గడిస్తుంటారు. అదే వస్తువులకు రేట్లు తగ్గాయంటే పాత స్టాకు నిల్వ ఉన్నంత వరకు తగ్గించిన రేట్లు ప్రకారం కాకుండా పాత ఎమ్మార్పీ ప్రకారం అమ్మకాలు చేస్తూ ఆ విధంగా కూడా లాభాలు గడిస్తూనే ఉంటారు. జీఎస్టీ 2.0లో భాగంగా ప్రతిరోజూ వినియోగంలో ఉండే ఔషధాల ధరలు తగ్గించాల్సిన మందుల షాపుల నిర్వాహకులు పాత ఎమ్మార్పీతోనే వినియోగదారులకు అమ్ముతున్నారు.
పులిచింతల సమాచారం
మర్యాదపూర్వక కలయిక
జీఎస్టీ తగ్గింపుల్లో భాగంగా నిత్యం వినియోగించే 99 శాతం ఔషధాలపై ఎమ్మార్పీ కంటే 6.25 శాతం తగ్గింపు రేటుతో మందులు విక్రయించాల్సి ఉంది. రోజువారి వినియోగించే బీపీ, షుగర్, జ్వరం మాత్రలు, నొప్పుల మాత్రలు, దగ్గుమందులు ఉన్నాయి. ఇవే కాకుండా క్యాన్సర్‌కు వినియోగించే 33 రకాల మందులపై 11 శాతం జీఎస్టీ తగ్గింపు అమలులోకి వచ్చింది. గతంలో 12 శాతం ఉండే జీఎస్టీని జీరో చేశారు. ఇతర ఔషధాలపై 12 శాతం జీఎస్టీ ఉంటే, అది ఐదు శాతానికి వచ్చింది.
గుంటూరు
బుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఏ మాత్రం
● కేంద్రం ప్రభుత్వం ఔషధాలపై జీఎస్టీ తగ్గించినా.. ● ధరలు తగ్గించడం లేదని విమర్శలు
● పట్టించుకోని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ● ప్రజల జేబులకు చిల్లు
7
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 75,430 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 0,430 క్యూసెక్కులు వదులుతున్నారు.
నరసరావుపేటటౌన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయాధికారి సాయి కల్యాణ్ చక్రవర్తి ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

తగ్గిందేలే..

తగ్గిందేలే..

తగ్గిందేలే..

తగ్గిందేలే..

తగ్గిందేలే..

తగ్గిందేలే..

తగ్గిందేలే..