
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో అందిన సాయం
● ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలు
● అన్నింటికీ పంగనామాలు
● ప్రశ్నించే ప్రతిపక్ష గళాలకు సంకెళ్లు
● అడుగడుగునా కోరలు చాస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం
● కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది
● నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’
పొదుపు రుణాలు రూ.5,544.54 కోట్లు
వైఎస్సార్ సున్నా వడ్డీ రూ.202.35 కోట్లు
సీ్త్ర నిధి రుణాలు రూ.492.70 కోట్లు
వైఎస్సార్ ఆసరా రూ.853.69 కోట్లు
వైఎస్సార్ చేయూత రూ.927.66 కోట్లు
జగనన్నతోడు రూ.122.51 కోట్లు
అమ్మఒడి రూ.1,675.70 కోట్లు
రైతు భరోసా రూ.1.510.70
శాశ్వత ఉద్యోగాలు 33,866 మందికి